C# Tutorial in Telugu

C# ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్

C# (C-Sharp) అనేది ప్రాచుర్యం పొందిన ప్రోగ్రామింగ్ లలో ఒకటి. ఇది Windows అప్లికేషన్లు, మొబైల్ అప్లికేషన్లు, గేమ్ డెవలప్‌మెంట్ వంటి అనేక విభాగాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ కోర్సులో ప్రాక్టికల్ & గోల్-ఓరియెంటెడ్ విధానంలో C# నేర్చుకునేలా రూపొందించబడింది. ప్రతి లెసన్ తర్వాత ప్రాక్టీస్ కోసం కోడ్ అసైన్‌మెంట్స్ ఉంటాయి, ఇవి ప్రాక్టీస్ చేస్తే C# నేర్చుకోవడం తేలిక అవుతుంది.

C# అంటే ఏమిటి?

C# (C-Sharp) అనేది Microsoft అభివృద్ధి చేసిన General Purpose, Multi-Paradigm ప్రోగ్రామింగ్ భాష. ఇది .NET ఫ్రేమ్‌వర్క్ పై రన్ అవుతుంది మరియు మొబైల్ అప్లికేషన్లు, గేమ్స్, వెబ్ & డెస్క్‌టాప్ అప్లికేషన్ల అభివృద్ధికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది.

C# నేర్చుకోవడానికి ముందుగా ఏమి తెలుసుకోవాలి?

  • Basic C Programming knowledge ఉంటే ఉపయోగకరం.
  • Object-Oriented Programming (OOP) గురించి ప్రాథమిక అవగాహన ఉండటం మంచిది.

C# ట్యూటోరియల్ సిలబస్

ప్రారంభ భాగం

👉 Lesson 1: .NET Framework ఏమిటి? — Architecture & Components

👉 Lesson 2: C# & .NET Version History — C# మరియు .NET వెర్షన్ వివరాలు

👉 Lesson 3: Visual Studio Installation — C# కోసం Visual Studio ఇన్‌స్టాల్ చేయడం

👉 Lesson 4: C# Hello World ప్రోగ్రామ్ — Console Application First Program

👉 Lesson 5: C# Data Types — వివరణ & Examples

👉 Lesson 6: C# Variables & Operators — ప్రాక్టికల్ ఉదాహరణలు

👉 Lesson 7: C# IF, Switch, Loop Statements — Step-by-step Guide

👉 Lesson 8: C# Arrays — Declare, Initialize & Usage

👉 Lesson 9: C# Classes & Objects — Object-Oriented Concepts

👉 Lesson 10: C# Access Modifiers — Public, Private, Protected

👉 Lesson 11: C# Inheritance & Polymorphism — Practical Usage

👉 Lesson 12: C# Abstract Classes — Concept & Implementation

👉 Lesson 13: C# Interfaces — Differences Between Abstract & Interface

👉 Lesson 14: C# Collections — Lists, Dictionaries, HashSet

👉 Lesson 15: C# Stack & Queue — Usage Examples

👉 Lesson 16: C# Hashtable — Real-world Implementation

👉 Lesson 17: C# Windows Forms — GUI Applications Development

👉 Lesson 18: C# Database Connection — Connecting to SQL Server

👉 Lesson 19: C# File Handling — Read & Write Operations

👉 Lesson 20: C# Serialization & Deserialization — Data Storage Techniques


ఈ కోర్సులో ప్రతి టాపిక్‌ను స్పష్టంగా & ప్రాక్టికల్ ఉదాహరణలతో వివరిస్తాం. రియల్-టైమ్ ప్రాజెక్ట్ సీనారియోలు, ప్రాక్టికల్ కోడ్ ఉదాహరణలు ఉపయోగించి పూర్తి వివరణ అందిస్తాం. మీరు రెడీనా? 🚀

Loading