SQL Database CRUD

Database CRUD in Telugu

ఈ చాప్టర్‌లో, మనం sql database ని ఎలా create చేయాలి, వాటిని ఎలా manage చేయాలి మరియు వాటితో ఎలా interact చేయాలో నేర్చుకుంటాము. Database అనేది మీ data ని store చేయడానికి మరియు organize చేయడానికి ఉపయోగించే container లాంటిది. మంచి database design అనేది efficient data storage మరియు retrieval కి key.

SQL Database Design Process

1. Requirements Analysis: మీ application కి ఏ రకమైన data అవసరమో గుర్తించడం

2. Conceptual Design: Entities, attributes, మరియు relationships ని identify చేయడం

3. Logical Design: Conceptual model ని relational schema లోకి translate చేయడం

4. Physical Design: Database ని implement చేయడం

5. Implementation: Database ని create చేయడం మరియు tables ని set up చేయడం

Database Creation

డేటాబేస్‌ను create “CREATE DATABASE” స్టేట్‌మెంట్‌ను ఉపయోగిస్తారు.

Syntax:-

SQL
CREATE DATABASE database_name;

Example : Create School Database

SQL
CREATE DATABASE school;

Drop Database

డేటాబేస్‌ను పూర్తిగా తొలగించడానికి DROP DATABASE స్టేట్‌మెంట్‌ను ఉపయోగిస్తారు. ఈ ఆపరేషన్ irreversible, కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి.

SQL
DROP DATABASE database_name;
SQL
DROP DATABASE school;

Select Database

డేటాబేస్‌ను create తర్వాత, డేటాబేస్ select (USE DATABASE)

SQL
USE database_name;
SQL
USE school;

RENAME DATABASE

SQL Server లో, డేటాబేస్ పేరును మార్చడానికి ALTER DATABASE స్టేట్‌మెంట్‌ను ఉపయోగిస్తారు.

Syntax:

SQL
ALTER DATABASE old_name MODIFY NAME = new_name;

ఉదాహరణ:

SQL
ALTER DATABASE school MODIFY NAME = college;

ఈ ఉదాహరణలో, “school” డేటాబేస్ పేరు “college” గా మార్చబడుతుంది.

గమనిక: MySQL లో, డేటాబేస్ పేరును నేరుగా మార్చడం సాధ్యపడదు. దానికి బదులుగా, డేటాబేస్‌ను డంప్ చేసి, కొత్త పేరుతో తిరిగి ఇంపోర్ట్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *