క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురించి విద్యార్థుల్లో అపోహలు
ఇంజినీరింగ్ లేదా డిగ్రీ చివరి ఏడాదిలో ఉన్న ప్రతి విద్యార్థికి ఒకే ఒక్క టెన్షన్ – జాబ్ ఎలా కొట్టాలి ? కానీ ఈ సమయంలో చాలా మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురించి కొన్ని తప్పు అభిప్రాయాలు కలిగి ఉంటారు. అవి ఏంటో చూద్దాము. ఈ misconceptions వలన చాలామంది మంచి అవకాశాలను కోల్పోతుంటారు. ఇప్పుడు ఆ డౌట్స్‌ను క్లియర్ చేద్దాం! 1: క్యాంపస్‌లోనే జాబ్ వస్తుందిచాలా మంది అనుకుంటారు – “మన కాలేజీలో కంపెనీ…